Bright Telangana
Image default

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌కు ఫ్రెండ్‌షిప్ వాల్యూ తెలీదు, అత‌డు ఫేక్‌ : సిరి

Bigg Boss 5 Telugu

బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, షణ్ముఖ్‌ మ‌ధ్య ఫైట్ న‌డుస్తోంది. గ‌త రెండు రోజులుగా వీరి మ‌ధ్య‌నున్న మ‌న‌స్ప‌ర్థ‌లు, గొడ‌వ‌లు తారాస్థాయికి చేరుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. షణ్ముఖ్‌ స్నేహితుడిగా త‌న‌కు స‌పోర్ట్ చేయాల్సిన‌వాడే జెన్యూన్‌గా ఆడ‌లేద‌ని విమ‌ర్శించ‌డం, అంద‌రి ముందే త‌న‌ను దారుణంగా నిందించ‌డం, కావాల‌ని గొడ‌వ చేయ‌డం వంటి విష‌యాల‌ను త‌ట్టుకోలేక‌పోయింది సిరి. మ‌రోసారి ఏడ్చేస్తూ ష‌ణ్నుకు మీద అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

‘అంద‌రూ స‌పోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు, వాడికి ఫ్రెండ్‌షిప్ విలువ తెలిస్తే క‌దా! అంతా ఫేక్, మ‌న‌సులో ఒక‌టి పెట్టుకుని బ‌య‌ట‌కు ఒక‌లా ఉంటున్నాడు. నా ఫ్రెండ్‌షిప్‌కు వాల్యూ లేకుండా అయిపోయింది’ అంటూ భోరుమ‌ని ఏడ్చేసింది. మ‌రి షణ్ముఖ్‌ ఈ ప‌రిస్థితిని ఎలా డీల్ చేస్తాడో చూడాలి! మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.

Related posts

Bigg Boss 5 Telugu : హౌస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: తమ కష్టాలు గుర్తుకు చేసుకున్న కంటెస్టెంట్స్‌

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: తప్పైతే నామినేట్‌ చేస్కోండి: షణ్ముఖ్‌

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: ఈసారి ఎవరు హౌస్ నుంచి బయటకు వచ్చారంటే..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : లేబిల్ ఏంటి? మేటర్ ఏంటి? సన్నీ హర్ట్ అవటానికి రీసన్ ఏంటి?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : ముసుగు తీసిన హౌస్‌మేట్స్‌.. ఇంటిసభ్యుల మధ్య నామినేషన్‌ చిచ్చు..!

Hardworkneverfail