Bright Telangana
Image default

Bigg Boss 5 Finals Promo : గెలిచేది ఎవరు?

Bigg Boss 5 Finals Promo

Bigg Boss Season 5 Finals : బిగ్‏బాస్ తెలుగు సీజన్ 5 ఈరోజుతో ముగియనుంది. ఈరోజు సాయంత్రం బిగ్‏బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరనేది తేలీపోనుంది. అయితే బిగ్‏బాస్ మేకర్స్ ఈసారి గత సీజన్లకు భిన్నంగా సీజన్ 5 ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. బిగ్‏బాస్ 5 గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ మరియు బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. రాజమౌళి, సుకుమార్, రష్మిక, నాని, సాయి పల్లవి, దేవి శ్రీ ప్రసాద్, జగపతి బాబు, రణవీర్ సింగ్, అలియా భట్ బిగ్‏బాస్ 5 గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై సందడి చేయనున్నారు.

అలాగే టాప్ సెలబ్రెటీస్‏తో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఉండబోతున్నట్లుగా మరో టాక్. అయితే ముందు నుంచి విన్నర్ ఎవరనే దాని పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఎవరు విన్ అవుతారో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలిసిందే మరి.

Related posts

Bigg Boss 5 Telugu: సన్నీపై నాగార్జున ఫైర్..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Winner Updates: విజేతగా వీజే సన్నీ.. రన్నర్‌ అప్‌గా షణ్ముఖ్‌..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : సన్నీ ఏవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేస్తాడా ? సేవ్ చేస్తాడా ?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: బిగ్ షాకిచ్చిన నాగార్జున.. ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ?

Hardworkneverfail

Bigg Boss Telugu 5: ‘బిగ్‌బాస్‌’లో విజయ్‌ దేవరకొండ హంగామా!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: అర్హత ఎవరిది ..కెప్టెన్ లేదా నామినేట్ లేదా జైల్లో వాళ్ళు ?

Hardworkneverfail