Bright Telangana
Image default

KGF 2 Movie Collections : KGF 34 డేస్ టోటల్ కలెక్షన్స్.. మాస్ భీభత్సం

KGF 2 Movie 2 Days Collections

KGF 2 Movie Collections : కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 14 న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు మలయాళం భాషల్లో విడుదలైన ఈ మూవీ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వడంతో కొద్ది వరకు స్లో డౌన్ అయింది ఈ మూవీ. అయినా కానీ ఈ మూవీ ఇప్పటికీ కూడా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. కేజిఎఫ్ చాప్టర్ 2 34 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 3 లక్షల షేర్ ని, వరల్డ్ వైడ్ గా 1.22 కోట్ల షేర్ ని 2.81 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

మొత్తం మీద కేజిఎఫ్ చాప్టర్ 2 (KGF 2 Movie Collections) 34 రోజుల్లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే..

Karnataka : 104.10Cr
Telugu States : 83.83Cr
Tamilnadu : 54.05Cr
Kerala : 30.90Cr
Hindi+ROI : 219.62CR
Overseas : 98.00CR

Total WW collection – 590.52CR

KGF 2 Industry Record creates in bollywood

ఇక కేజిఎఫ్ చాప్టర్ 2 గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..

Karnataka : 182.00Cr
Telugu States : 136.07Cr
Tamilnadu – 111.55Cr
Kerala : 65.30Cr
Hindi+ROI : 515.03CR
Overseas : 197.10Cr

Total WW collection : 1207.06CR

మొత్తం మీద కేజిఎఫ్ చాప్టర్ 2 ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 34 రోజుల్లో ఓవరాల్ గా 243.48 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కేజిఎఫ్ చాప్టర్ 2.

Related posts

Akhanda Movie Collections :‘అఖండ’ మూవీ 20 డేస్ కలెక్షన్స్..

Hardworkneverfail

Khiladi Movie Total Collections : మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడి మూవీ 5 డేస్ టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail

Akhanda Movie : మైండ్ బ్లాంక్ అయ్యే ఓపెనింగ్స్.. ‘అఖండ’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Hardworkneverfail

Kurup Collections : ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ ను సాధించిన ‘కురుప్‌’ మూవీ

Hardworkneverfail

KGF 2 Movie : ‘కేజీఎఫ్-2’ మూవీ నుండి క్రేజీ అప్డేట్.. డేంజరస్ గా రాఖీభాయ్

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: నామినేషన్‌లో కాజల్‌కి హౌస్‌మేట్స్‌తో పడిన ఇబ్బందులు ఏంటి..?

Hardworkneverfail