Bright Telangana
Image default

Akhanda Movie Collections :‘అఖండ’ మూవీ 20 డేస్ కలెక్షన్స్..

Akhanda Movie Collections

Akhanda Movie 20 Days Collections : బాలకృష్ణ.. బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ మూడో వారం కూడా బాగానే క్యాష్ చేసుకుంది. 20 వ రోజు అఖండ మూవీ 34 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఈ మూవీ ఇప్పటికీ షేర్స్ ను సాధిస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి.

‘అఖండ’ మూవీ వరల్డ్ వైడ్ 20 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

నైజాం19.20 cr
ఉత్తరాంధ్ర5.92 cr
సీడెడ్14.58 cr
ఈస్ట్3.98 cr
వెస్ట్ 3.81 cr
గుంటూరు4.56 cr
నెల్లూరు2.52 cr
కృష్ణా3.47 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)58.03 cr (95.50CR Gross)
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 10.45 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)68.48 cr (121CR Gross)

‘అఖండ’ వరల్డ్ వైడ్ 121 కోట్ల గ్రాస్ ని దాటేసి ఇంకా కలెక్షన్స్ తో ముందుకు వెలుతుంది. ఈ మూవీ 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బరిలోకి దిగింది. ఇప్పటికే 14.48 కోట్ల ప్రాఫిట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఇప్పుడు హిట్ నుండి సూపర్ హిట్ గా నిలవబోతుంది ‘అఖండ’ మూవీ.

Related posts

Enemy Movie: ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ … కలెక్షన్స్ తో దుమ్ము లేపింది

Hardworkneverfail

బాలకృష్ణతో ఈనాటి అనుబంధం ఏనాటిదో.. అఖండ వేడుకలో అల్లు అర్జున్..

Hardworkneverfail

Akhanda : భం భం అఖండ… అదరగొడుతోన్న బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ సాంగ్

Hardworkneverfail

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Hardworkneverfail

పెళ్ళిసందD మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ – హాలిడేస్ ను బాగానే క్యాష్ చేసింది

Hardworkneverfail

Unstoppable With NBK : ‘అన్ స్టాపబుల్ షో’లో విజయ్ దేవరకొండ ‘లైగర్’ టీమ్ సందడి

Hardworkneverfail