Bright Telangana
Image default

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Raja Vikramarka Collections

కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించినా ఈ మూవీని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మించారు. ఈ మూవీలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘రాజా విక్రమార్క’ నిన్న రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ నెల అన్ సీజన్ ఎఫెక్ట్ అన్ని మూవీల మీద కూడా గట్టిగానే ఉందని చెప్పాలి.

రాజా విక్రమార్క’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే

నైజాం0.20 cr
ఆంధ్రా(మొత్తం)0.37 cr
సీడెడ్0.08 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)0.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.09 cr
వరల్డ్ వైడ్ (మొత్తం) 0.74 cr

రాజా విక్రమార్క మూవీ రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫస్ట్ డే ఈ మూవీ రూ.0.74 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. రెండో రోజు కూడా బుకింగ్స్ పెద్దగా ఆశాజనకంగా లేవు. వీకెండ్ బాగా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు. పోటీగా మరో రెండు మూవీలు కూడా ఉండడం ఈ మూవీ కల్లెక్షన్లకి బ్రేకులు పడినట్టు అయ్యింది.

Related posts

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ 23 డేస్ టోటల్ కలెక్షన్స్ ..

Hardworkneverfail

Dj Tillu 4 Days Collections : DJ టిల్లు మూవీ 4 డేస్ టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail

Karthikeya 2 Collections: కార్తికేయ 2 మూవీ విలయ తాండవం.. ఆల్ ఇండియా షేక్ అవుతుందిగా!!

Hardworkneverfail

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail

Enemy Movie: ‘ఎనిమి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail