Bright Telangana
Image default

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Pushpa Movie 1st week total Collection

Pushpa Movie 1st Week Box Office Collections Report : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఫస్ట్ వీక్ పూర్తీ చేసుకుంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ రిలీజ్ రోజునే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. వీకెండ్ లో మాత్రం ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసి దుమ్ము లేపింది పుష్ప మూవీ. వర్కింగ్ డేస్ లో మూవీ స్లో డౌన్ అయినా కానీ ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ ఇతర భాషల్లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఫస్ట్ వీక్ లో అందుకుని 100 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఇక పుష్ప మూవీ 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.40 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి. కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి.

‘పుష్ప’ మూవీ  ఏపీ /తెలంగాణ డేస్ వైస్ షేర్ గమనిస్తే..

Day 124.98 cr
Day 213.75 cr
Day 314.40 cr
Day 46.93 cr
Day 53.90 cr
Day 61.89 cr
Day 71.40 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)67.25 cr (102CR Gross)

‘పుష్ప’ మూవీ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ (షేర్) కలెక్షన్స్ గమనిస్తే..

నైజాం32.80 cr
ఉత్తరాంధ్ర5.90 cr
సీడెడ్11.18 cr
ఈస్ట్3.93 cr
వెస్ట్ 3.26 cr
గుంటూరు4.24 cr
నెల్లూరు2.50 cr
కృష్ణా3.44 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)67.25 cr (102CR Gross)
తమిళనాడు7.31 cr
కర్ణాటక8.81 cr
కేరళ3.50 cr
హిందీ12.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.05 cr
ఓవర్సీస్ 10.86 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)112.47 cr (197CR Gross)

పుష్ప మూవీని మొత్తం మీద 144.9 కోట్ల రేటు కి అమ్మగా.. ఇక ఈ మూవీ 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద ఫస్ట్ వీక్ తర్వాత క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే ఇంకా 33.53 కోట్ల షేర్ ని సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related posts

మహా సముద్రం 3 డేస్ టోటల్ కలెక్షన్స్ – చాలా దారుణం

Hardworkneverfail

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ 23 డేస్ టోటల్ కలెక్షన్స్ ..

Hardworkneverfail

Pushpa Movie : ‘పుష్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Varudu Kaavalenu: ‘వరుడు కావలెను’ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Akhanda Pre Release Event live : బాలకృష్ణ అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Hardworkneverfail