Pushpa Movie Business Break Even Target : సుకుమార్ దర్శకత్వంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ మూవీని రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు మేకర్స్. అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతుంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైం వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో సొంతం చేసుకునే రేంజ్ లో బిజినెస్ ను సాధించింది.
‘పుష్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్..
నైజాం | 36.00 cr |
ఉత్తరాంధ్ర | 12.25 cr |
సీడెడ్ | 18.00 cr |
ఈస్ట్ | 8.00 cr |
వెస్ట్ | 7.00 cr |
గుంటూరు | 9.00 cr |
నెల్లూరు | 4.00 cr |
కృష్ణా | 7.50 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 101.75 cr |
తమిళనాడు | 6.00 cr |
కర్ణాటక | 9.00 cr |
కేరళ | 4.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.25 cr |
ఓవర్సీస్ | 13.00 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 145.00 cr |
ఈ మూవీ క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే టోటల్ వరల్డ్ వైడ్ గా 146 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేయాలి ఈ మూవీ. ఇక ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఎలా ఉంటుందో చూడాలి.