Bright Telangana
Image default

Pushpa Collection : ఊర మాస్ కలెక్షన్స్.. ‘పుష్ప’ మూవీ 3 డేస్ కలెక్షన్స్

పుష్ప మూవీ 3 డేస్ కలెక్షన్స్

Pushpa Movie 3rd Day Box Office Collections : ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర థర్డ్ డే కూడా అందరి అంచనాలను మించిపోయింది. థర్డ్ డే ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ క్రియేట్ చేసి మరోసారి నాన్ బాహుబలి రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది అని చెప్పాలి.

‘పుష్ప’ మూవీ తెలుగు రాష్ట్రాలలో థర్డ్ డే కి వచ్చే సరికి ఏకంగా 14.40 కోట్ల షేర్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక థర్డ్ డే వరల్డ్ వైడ్ గా 18-20 కోట్ల రేంజ్ షేర్ ని మూవీ సొంతం చేసుకుంటుంది అనుకుంటే ఏకంగా 25 కోట్ల షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది.

‘పుష్ప’ మూవీ  ఏపీ /తెలంగాణ డేస్ వైస్ షేర్ గమనిస్తే..

Day 124.98 cr
Day 213.75 cr
Day 314.40 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)53.13 cr (78.50 CR Gross)

‘పుష్ప’ మూవీ వరల్డ్ వైడ్ 3 డేస్ (షేర్) కలెక్షన్స్ గమనిస్తే..

నైజాం26.00 cr
ఉత్తరాంధ్ర4.41 cr
సీడెడ్8.85 cr
ఈస్ట్3.04 cr
వెస్ట్ 2.63 cr
గుంటూరు3.50 cr
నెల్లూరు1.94 cr
కృష్ణా2.76 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)53.13 cr
తమిళనాడు5.15 cr
కర్ణాటక7.21 cr
కేరళ2.60 cr
హిందీ5.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.83 cr
ఓవర్సీస్ 6.05 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)83.79 cr

‘పుష్ప’ మూవీకి మొత్తంగా రూ.146 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా.. మొత్తం మీద 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 62.21 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ‘పుష్ప’ మూవీ ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని హోల్డ్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పాలి.

Related posts

Akhanda Movie Collections : ‘అఖండ’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail

Akhanda Movie Collections : బాలయ్య.. తగ్గేలా లేడుగా.. ‘అఖండ’ మూవీ 5 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail

Pushpa Movie Ott : ఓటీటీలో ‘పుష్ప’ మూవీ.. అమెజాన్‌ ప్రైమ్ లో ఎప్పుడంటే..?

Hardworkneverfail

Enemy Movie: ‘ఎనిమి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Peddanna Collections: పెద్దన్న మూవీ 3 డేస్ టోటల్ కలెక్షన్స్!

Hardworkneverfail

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail