Pushpa Movie Ott Release Update : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప ది రైజ్’ మూడో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప రాజ్ వరల్డ్ వైడ్ గా 300 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని దాటేసి 13.44 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దూసుకు పోతుంది. ఇకపొతే ఓటీటీలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వచ్చింది.
‘పుష్ప’ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 17న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు మలయాళం భాషల్లో విడుదలైన ఈ మూవీ ఈ నెల 7న రాత్రి 8 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. దాంతో స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Pushpa Movie Ott Release
He’ll fight. He’ll run. He’ll jump. But he won’t succumb! 💥
— amazon prime video IN (@PrimeVideoIN) January 5, 2022
Watch #PushpaOnPrime, Jan. 7
In Telugu, Tamil, Malayalam and Kannada@alluarjun #FahadhFaasil @iamRashmika@Dhananjayaka #Suneel #AjayGhosh #RaoRamesh @OG_Jagadeesh @ShatruActor @anusuyakhasba #Sritej #MimeGopi pic.twitter.com/lVxoE7DJSs