Bright Telangana
Image default

బాలకృష్ణతో ఈనాటి అనుబంధం ఏనాటిదో.. అఖండ వేడుకలో అల్లు అర్జున్..

అఖండ వేడుకలో అల్లు అర్జున్

Akhanda Pre Release Event : నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో రానున్న మూడో మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్లు, ఫొటోలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో శిల్పకళ వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాజమౌళిలు గెస్టులుగా వచ్చారు. బోయపాటి శ్రీను తెరకేకించిన సరైనోడు మూవీలో అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ బాలకృష్ణ కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని వెల్లడించారు. ఈనాటి అనుబంధం ఏనాటిదో అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తో తన తాత గారు అల్లు రామలింగయ్యకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని, తన తండ్రి అల్లు అరవింద్, బాలకృష్ణ ఒక తరం వ్యక్తులని, తాను చిరంజీవి, బాలకృష్ణ మూవీస్ చూస్తూ పెరిగానని తెలిపారు.

Related posts

ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

Ghani: వీళ్లే ‘గని’ ప్రపంచం.. టీజర్‌ ఎప్పుడంటే..!

Hardworkneverfail

MAA Elections: నరేశ్‌ వల్లే ‘మా’లో ఇన్ని గొడవలు – శివాజీ రాజా

Hardworkneverfail

Kaikala Satyanarayana: అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం..

Hardworkneverfail

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్ – ఇది ఆగేలా లేదు !

Hardworkneverfail

Nandamuri Balakrishna: వైసీపీ నేతలకు బాలకృష్ణ వార్నింగ్..

Hardworkneverfail