Bright Telangana
Image default

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్ – ఇది ఆగేలా లేదు !

most eligible bachelor movie collections

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘జీఏ2 పిక్చర్స్‌’ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల అయ్యింది. దసరా సెలవు కూడా కలిసి రావడంతో సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది.

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ మూవీ 2 డేస్ వచ్చిన షేర్ :

నైజాం3.79 cr
సీడెడ్2.08 cr
ఈస్ట్0.63 cr
వెస్ట్ 0.53 cr
ఉత్తరాంధ్ర1.15 cr
గుంటూరు0.81 cr
నెల్లూరు0.43 cr
కృష్ణా0.57 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)9.99 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2.39 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)12.38 cr

అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీకి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఇంకా 6.62 కోట్ల షేర్ వస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక మూడో రోజు కూడా వీకెండ్ అడ్వాంటేజ్ ను మూవీ సరిగ్గా వాడుకుంటే బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

Related posts

Enemy Collections: పర్వాలేదనిపించిన ‘ఎనిమి’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ..!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: నామినేషన్‌లో కాజల్‌కి హౌస్‌మేట్స్‌తో పడిన ఇబ్బందులు ఏంటి..?

Hardworkneverfail

‘రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’ అంటున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏమిటీ సస్పెన్స్?

Hardworkneverfail

Shyam Singha Roy Collections : ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ 16 డేస్ టోటల్ కలెక్షన్స్ ..

Hardworkneverfail

Acharya: నీలాంబరీ నీ అందమే నీ అల్లరీ.. ఆకట్టుకుంటున్న ఆచార్య మెలోడి..

Hardworkneverfail

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ త్వరలోనే ఇంటికి తిరిగివస్తారు : చిరంజీవి

Hardworkneverfail