Bright Telangana
Image default

Telangana Rains: వామ్మో ఇదెక్కడి వాన.. కుప్పలు కుప్పలుగా పడ్డ వడగళ్లు

hail rains in vikarabad-dist

Telangana Rains : తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఒక్కసారిగా కురిసిన వడగళ్లతో రోడ్లు నిండిపోయాయి.

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో గురువారం వడగళ్ల వర్షం దంచికొట్టింది. వర్షపు చినుకులను మించి ఏకధాటిగా వడగళ్లు పడ్డాయి. ఫలితంగా రహదారులు, ఇంటి వాకిళ్లన్నీ వడగళ్లతోనే నిండాయి. మండలంలోని దాదాపు 1000 ఎకరాల్లో ఉల్లి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కూరగాయల పంటలు 70 శాతం వరకు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, సంగారెడ్డి జిల్లాలోని కొహీర్, జహీరాబాద్ మండలాల్లో.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వడగళ్ల వాన పడటంతో ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు.

Related posts

Secunderabad Violence : సికింద్రాబాద్ హింసాత్మక ఘటనలో కీలక నిందితుడి గుర్తింపు !

Hardworkneverfail

Hyderabad Metro Rail : హైదరాబాద్ లో ఉదయం గం.6 నుంచే మెట్రో రైలు సేవలు

Hardworkneverfail

Telangana Liberation Day : ఇన్నాళ్లూ ఏ ప్రభుత్వం సాహసించలేదు: అమిత్‌ షా

Hardworkneverfail

Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అనారోగ్యంతో కన్నుమూత

Hardworkneverfail

Mothkupally Narsimhulu: టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

Hardworkneverfail

Bandi Sanjay: ముగిసిన ప్రజా సంగ్రామ యాత్ర.. భావోద్వేగానికి గురైన బండి సంజయ్

Hardworkneverfail