Bright Telangana
Image default

Acharya Movie : ఆచార్య మూవీ టోటల్ 5 డేస్ కలెక్షన్స్!!

Acharya Movie total collections

Acharya Movie 5 Days Collections : మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆచార్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ లోనే కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అవ్వగా సినిమా 4 వ రోజు వర్కింగ్ డే లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసిన ఈ మూవీ ఇప్పుడు 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రంజాన్ హాలిడే అడ్వాంటేజ్ వలన కొద్ది వరకు గ్రోత్ ని అయితే చూపించింది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండటంతో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ.

ఆచార్య మూవీ 4 వ రోజు 53 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా 5 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 29 లక్షల గ్రోత్ ని చూపించి మొత్తం మీద 82 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక ఆచార్య మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 1.15 కోట్ల షేర్ ని అందుకోగా గ్రాస్ కలెక్షన్స్ 1.90 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇది బిజినెస్ ని అందుకోవడానికి అస్సలు సరిపోవు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించిన ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 5 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.

Nizam : 12.14Cr
Ceeded : 6.06Cr
UA : 4.81Cr
East : 3.22Cr
West : 3.36Cr
Guntur : 4.56Cr
Krishna : 3.00Cr
Nellore : 2.92Cr

AP – TG Total : 40.07CR(58.47CR Gross)

Ka + ROI : 2.65Cr
OS : 4.60Cr

Total WW : 47.32CR(73.95CR Gross)

ఇదీ మొత్తం మీద ఆచార్య మూవీ (Acharya Movie) 5 డేస్ కలెక్షన్స్. ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 132.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉన్న.. 5 రోజుల కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ మరో 85.15 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related posts

RRR Movie First Day Collections : ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ 200 కోట్లు ?

Hardworkneverfail

Chiranjeevi to meet CM YS Jagan : సీఎం వైఎస్‌ జగన్‌ను కలవనున్న చిరంజీవి

Hardworkneverfail

Tollywood Hero’s: స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ భారీగా విరాళాలు..

Hardworkneverfail

RRR Movie 2 Days Total Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail

కలెక్టర్‌గా సాయితేజ్‌.. ‘రిపబ్లిక్‌’ ట్రైలర్‌ విడుదల చేసిన చిరంజీవి

Hardworkneverfail

RRR 8 Days Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 8 డేస్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail