Bright Telangana
Image default

RRR 8 Days Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 8 డేస్ టోటల్ కలెక్షన్స్

rrr 8 days collections

RRR 8 Days Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ ని ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ సెకండ్ వీక్ లో అడుగు పెట్టగా సెకండ్ వీక్ లో మొదటి రోజు అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 8 వ రోజు ఉగాది హాలిడే ముందు రోజు కావడం తో ఈవినింగ్ షోలలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ గ్రోత్ ని చూపెట్టి దుమ్ము లేపగా ఆర్ ఆర్ ఆర్ మూవీ 8 వ రోజు 7 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అనుకున్నా కానీ జోరు పెంచి ఇంకా ముందుకు వెళ్లి ఏకంగా 8 కోట్ల మార్క్ ని కూడా దాటేసి 8.35 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా జోరు చూపిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఏకంగా 22 కోట్ల కి పైగా షేర్ ని 8 వ రోజు సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది.

RRR Movie 3 Days Total Collections

మొత్తం మీద మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..

Nizam: 81.57Cr
Ceeded: 38.64Cr
Uttarandhra: 21.77Cr
East: 11.68Cr
West: 10.08Cr
Guntur: 14.43Cr
Krishna: 11.14Cr
Nellore: 6.75Cr

AP-TG Total:- 196.06CR(292.51CR Gross)

Karnataka: 29.60Cr
Tamilnadu: 27.15Cr
Kerala: 8.50Cr
Hindi: 71.84Cr
ROI: 5.45Cr
OS: 76.40Cr
Total WW: 415.00CR(Gross- 751CR)

ఇదీ మొత్తం మీద ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR 8 Days Collections) 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క.

ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మూవీ 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవాలి అంటే ఇంకా 38 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Related posts

Acharya Movie : మెగా అభిమానులకు పండగే..ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది

Hardworkneverfail

Ram Charan : చిరు దోసపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్

Hardworkneverfail

RRR Movie: టిక్కెట్‌ ధరల తగ్గింపుపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నిర్మాత అసంతృప్తి

Hardworkneverfail

RRR Day 9 Collections : 9 వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్.. ఊరమాస్ అనిపించేలా కలెక్షన్స్

Hardworkneverfail

RRR Movie : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. మూవీ మొత్తానికి సోల్ ఈ పాట..

Hardworkneverfail

Sai Dharam Tej: మెగా హీరోల దీపావళి సందడి.. హాజరైన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail