Bright Telangana
Image default

RRR Day 9 Collections : 9 వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్.. ఊరమాస్ అనిపించేలా కలెక్షన్స్

rrr movie day 9 collections

RRR Movie Day 9 Collections : ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 9 వ రోజు ఉగాది హాలిడే అడ్వాంటేజ్ తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మూవీ 9 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న కలెక్షన్స్ రికార్డ్ ఎవ్వరి ఊహలకు కూడా అందని రేంజ్ లో ఉందని చెప్పాలి. మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు ప్రీవియస్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ తో పోల్చితే ఏకంగా ఊరమాస్ అనిపించేలా మూడు రేట్లు అధికంగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ రికార్డ్ ను నమోదు చేసింది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ 9 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 15-16 కోట్ల రేంజ్ కి వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకున్నా ఆ అంచనాలను కూడా మించి పోయిన మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 19.65 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక రెండో ప్లేస్ లో బాహుబలి 2 మూవీ 9 వ రోజు మొత్తం మీద 6.51 కోట్ల షేర్ ని అందుకుంటే ఆల్ మోస్ట్ 3 రెట్లు ఎక్కువ వసూళ్ళతో 9 వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఆర్ ఆర్ ఆర్ మూవీ చరిత్ర సృష్టించింది ఇప్పుడు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఆల్ టైం హైయెస్ట్ డే 9 కలెక్షన్స్ ని సాధించిన టాప్ 10 మూవీస్ ని ఒకసారి గమనిస్తే..

1) RRRMovie – 19.62CR
2) Baahubali2 – 6.51Cr
3) SarileruNeekevvaru – 6.33Cr
4) AlaVaikunthapurramuloo- 5.05Cr
5) F2: 4.76Cr
6) Pushpa – 3.43Cr
7) AravindaSametha : 3.41cr
8) Srimanthudu : 3.35cr
9) Syeraa-3.01Cr
10) Rangasthalam : 2.62Cr

ఇవీ మొత్తం మీద టాప్ 10 ప్లేసులలో నిలిచిన మూవీస్ ని లెక్క. అసలు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు 9 వ రోజు సాధించిన కలెక్షన్స్ ఇప్పట్లో అసలు బ్రేక్ అయ్యే అవకాశం కాదు సరికదా దరిదాపుల్లోకి కూడా వెళ్ళడం అంటే సాధ్యం కాని విషయమే అని చెప్పాలి. ఆ రేంజ్ లో కలెక్షన్స్ ఊచకోత కోసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు నెలకొల్పిన బెంచ్ మార్క్ కలెక్షన్స్ ఎన్నేళ్ళు ఉంటాయో చూడాలి.

Related posts

Acharya Movie : ఆచార్య మూవీ టోటల్ 5 డేస్ కలెక్షన్స్!!

Hardworkneverfail

Acharya Movie Postponed : ‘ఆచార్య’ విడుదల వాయిదా..

Hardworkneverfail

RRR 8 Days Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 8 డేస్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఊర నాటు సాంగ్..నాటు డాన్సులతో కుమ్మేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్..

Hardworkneverfail

Tollywood Hero’s: స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ భారీగా విరాళాలు..

Hardworkneverfail

Acharya : ఆచార్య నుంచి బిగ్ అప్డేట్..టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

Hardworkneverfail