Evaru Meelo Koteeswarulu : జూ. ఎన్టీఆర్ ‘జెమినీ టీవీ’లో వచ్చే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అది అలా ఉంటే.. ఎన్టీఆర్ షోకి మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు.. టీఆర్పీ రికార్డ్స్ బద్దలుకొట్టాడనికి షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చేసారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది, మొదటిసారిగా వారి అభిమానులు మరియు ప్రజలు ఎన్టీఆర్, మహేష్ స్నేహం గురించి తెలుసుకున్నారు. వాళ్ళు ఇంత క్లోజ్ గా ఉన్నారని నేటి వరకు ఎవరికీ తెలియదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ షోలో పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఉన్నారు.
తాజాగా రిలీజైన వీడియోలో.. మహేష్ ని ‘అన్నా’ అని స్టేజ్ పైకి పిలిచారు ఎన్టీఆర్. ఆ తరువాత సెటప్ అంతా అదిరిపోయింది అని మహేష్ చెప్పిన డైలాగ్ తో షోలో అందరూ నవ్వేశారు. మరి ఆలస్యం ఎందుకు త్వరగా వీడియోనీ చూసేయండి.
NTR and Mahesh Babu, Evaru Meelo Koteeswarulu NTR and Mahesh Babu, NTR and Mahesh Babu