Bright Telangana
Image default

RRR 10 Days Collections : టోటల్ వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో 900 కోట్ల గ్రాస్ కలెక్షన్స్..

rrr 10 days collections

RRR 10 Days Collections : ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సెకండ్ వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో దుమ్ము లేపగా 9 వ రోజు ఉగాది హాలిడే రేంజ్ లో లేపకపోయినా కానీ హిందీ లో ఒక్క చోట్ల 9 వ రోజు కన్నా ఎక్కువ గ్రోత్ తో దుమ్ము లేపింది. మిగిలిన చోట్ల కలెక్షన్స్ కొంచం తగ్గినా కానీ కొన్ని ఏరియాల్లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 10 వ రోజు సెన్సేషనల్ నంబర్స్ వచ్చాయి అని చెప్పాలి.

బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోగా ఓవరాల్ గా 16.12 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని ఏరియాలలో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో టోటల్ 10 వ రోజు కలెక్షన్స్ 44.80 కోట్ల రేంజ్ లో వసూళ్లు ఉన్నాయి అని చెప్పాలి.

rrr 8 days collections

ఇక ఓవరాల్ గా 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..

Nizam: 97.08Cr
Ceeded: 44.80Cr
Uttarandhra: 30.05Cr
East: 13.75Cr
West: 11.60Cr
Guntur: 16.31Cr
Krishna: 12.98Cr
Nellore: 7.95Cr

AP-TG Total: 234.52CR(351.17CR Gross)

Karnataka: 37.15Cr
Tamilnadu: 33.70Cr
Kerala: 9.25Cr
Hindi: 91.10Cr
ROI: 6.90Cr
OS: 84.20Cr

Total WW: 496.82CR (902CR Gross)

మొత్తం మీద ఆర్ ఆర్ ఆర్ మూవీ ని బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల రేంజ్ లో అమ్మగా మూవీ 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన మూవీ మొత్తం మీద 10 వ రోజు మార్నింగ్ షోల టైం కే బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోగా టోటల్ గా 10 రోజుల తర్వాత మూవీ 43.82 కోట్ల ప్రాఫిట్ తో ఇప్పుడు క్లీన్ హిట్ గా దూసుకుపోతుంది.

Related posts

Oscar 2023 : చరిత్ర సృష్టించిన ‘RRR’.. ‘నాటు నాటు’కు ఆస్కార్‌..!

Hardworkneverfail

Acharya Movie Postponed : ‘ఆచార్య’ విడుదల వాయిదా..

Hardworkneverfail

LIVE: ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ప్రెస్‌మీట్

Hardworkneverfail

RRR Movie Trailer : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Hardworkneverfail

Acharya Movie : మెగా అభిమానులకు పండగే..ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది

Hardworkneverfail

RRR 9 Days Collections : టాలీవుడ్ చరిత్ర లోనే సరికొత్త రికార్డు.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 9 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail