Bright Telangana
Image default

Dasara Movie : ఓటీటీలోకి ‘దసరా’మూవీ .. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Dasara Movie ott update

Dasara Movie ott : నాని అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘దసరా’ మూవీ ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథతో రూపొందిన ఈ మూవీ మార్చి 30న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నాని కెరీర్‌లోని హిట్‌ సినిమాల లిస్ట్‌లో చేరింది. ఇక ఈ మూవీ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) దక్కించుకున్న విషయం తెలిసిందే.

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఈ మూవీ ఓటీటీ విడుదలపై ‘ధూమ్‌ ధామ్‌’ న్యూస్‌ చెప్పింది. ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించింది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో నాని, కీర్తిసురేశ్‌ ఇద్దరూ వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Related posts

Waltair Veerayya : ఓటిటి లో సందడి చేస్తున్న వాల్తేర్ వీరయ్య..

Hardworkneverfail

సినీ హీరో నాని పై వివాదస్పద నటి శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్

Hardworkneverfail

Unstoppable With NBK : మనలో ఒకడు..సెల్ఫ్‌మేడ్‌కి సర్‌నేమ్ నాని

Hardworkneverfail

Shyam Singha Roy Collections : ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..

Hardworkneverfail

God Father : ఓటీటీలో దుమ్ములేపుతున్న మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’ మూవీ..!

Hardworkneverfail

Actor Nani Sensational Comments : థియేటర్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ..

Hardworkneverfail