Bright Telangana
Image default

IPL 2021: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై కోల్‌కతా ఘన విజయం

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 116 పరుగులు చేయగా అ లక్ష్యాన్ని కోల్‌కతా 19.4 కోవర్లలో ఛేదించింది. హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. దీంతో కోల్‌కతా టీం ప్లేఆఫ్ ఆశలను మరింత పదిల పరుచుకుంది.

అంతకుముందు టాస్ గెలిచిన హైదరాబాద్ టీం తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు సాధించింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 116 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. మరోవైపు కేకేఆర్ టీంకు మాత్రం చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో కోల్‌కతా టీం అద్భుతంగా ఆడింది. బౌలర్ల దెబ్బకు హైదరాబాద్ టీం ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.

Related posts

KKR VS RR: ప్లే ఆఫ్స్‌కు చేరిన కేకేఆర్‌…86 పరుగుల తేడాతో కోల్‌కతా ఘన విజయం

Hardworkneverfail

IPL Rights : ఐపీఎల్ మీడియా హక్కులు @ రూ. 43,000 కోట్లు !

Hardworkneverfail