Bright Telangana
Image default

Agent Trailer : సింహం బోన్‌లోకి వెళ్లి తిరిగొచ్చేది.. ఏజెంట్ ట్రైలర్ వచ్చేసింది..

Agent Trailer

Agent Trailer : అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీతో ఈసారి ఎలైన మాస్ హీరో ఇమేజ్ ని సొంత చేసుకుంటా అంటున్నాడు. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ మూవీకి కథని అందిస్తున్నాడు. గతంలో ఈ డైరెక్టర్ అండ్ రైటర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలని మంచి విజయాలను అందుకుంది. దీంతో ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీ టీజర్ అండ్ పోస్టర్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతకాలు పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతుండగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిజా మ్యూజిక్ ఇస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

ఇటీవలే మూవీ ప్రమోషన్స్ లో కూడా వేగం పెంచారు మూవీ మేకర్స్. ఈ క్రమంలోనే నేడు మూవీ ట్రైలర్ ని.. కాకినాడ మెక్ లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి లాంచ్ చేశారు. ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది.

Related posts

Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్ ఇంటర్వ్యూ

Hardworkneverfail

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రివ్యూ

Hardworkneverfail

1st డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కలెక్షన్స్ – సూపర్ ఓపెనింగ్స్

Hardworkneverfail

Most Eligible Bachelor : ఆకట్టుకుంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ట్రైలర్..

Hardworkneverfail