Bright Telangana

Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్ ఇంటర్వ్యూ

అక్కినేని అఖిల్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 15న విడుదల కాబోతుంది. ఈ సినిమా అఖిల్ కు చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఇక బొమ్మరిల్లు సినిమా తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించలేక పోయాడు భాస్కర్.. దాంతో భాస్కర్ కు కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్.. ఈ సినిమా అల్లు అరవింద్ , దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. నిజానికి ఈమూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావలసింది కానీ కరోన కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాపైనే మంచి బజ్ క్రియయేట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి.

Related posts

రిపబ్లిక్ మూవీ డైరెక్టర్ దేవ కట్టా ప్రత్యేక ఇంటర్వ్యూ | అంజలి తో దిల్ సే

Hardworkneverfail

Director Anil Ravipudi : దర్శకుడు అనిల్ రావిపూడి స్పెషల్ ఇంటర్వ్యూ

Hardworkneverfail

Agent Trailer : సింహం బోన్‌లోకి వెళ్లి తిరిగొచ్చేది.. ఏజెంట్ ట్రైలర్ వచ్చేసింది..

Hardworkneverfail

Most Eligible Bachelor : ఆకట్టుకుంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ట్రైలర్..

Hardworkneverfail

1st డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కలెక్షన్స్ – సూపర్ ఓపెనింగ్స్

Hardworkneverfail

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రివ్యూ

Hardworkneverfail