Bright Telangana
Image default

1st డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కలెక్షన్స్ – సూపర్ ఓపెనింగ్స్

most eligible bachelor movie collections

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘జీఏ2 పిక్చర్స్‌’ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల అయ్యింది. దసరా సెలవు కూడా కలిసి రావడంతో సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది.

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ మూవీ మొదటి రోజు వచ్చిన షేర్ :

నైజాం2.02 cr
సీడెడ్1.12 cr
ఈస్ట్0.34 cr
వెస్ట్ 0.31 cr
ఉత్తరాంధ్ర0.61 cr
గుంటూరు0.52 cr
నెల్లూరు0.16 cr
కృష్ణా0.32 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)5.46 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.35 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)2.95 cr

అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీకి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ మూవీకి రూ.6.81 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.12.91 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Related posts

మహా సముద్రం ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్ – చాలా దారుణం

Hardworkneverfail

Shyam Singha Roy Collections :సెకండ్ డే కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ‘శ్యామ్ సింగ రాయ్’

Hardworkneverfail

Khiladi Movie 8 Days Collection : మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడి మూవీ 8 డేస్ టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail

Pushpa Collection : ఊర మాస్ కలెక్షన్స్.. ‘పుష్ప’ మూవీ 3 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail

RRR Movie Business : చరిత్రకెక్కిన ‘RRR’ మూవీ తెలుగు స్టేట్స్ టోటల్ బిజినెస్..

Hardworkneverfail

Lakshya Trailer : ఆసక్తిని పెంచుతున్న ‘లక్ష్య’ మూవీ ట్రైలర్!

Hardworkneverfail