Khiladi Movie 8 Days Collection : మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి ఫస్ట్ వీక్ పూర్తీ చేసుకుని రెండో వారంలో ఎంటర్ అయిన ఖిలాడి మూవీ చాలా ఏరియాల్లో థియేటర్స్ ని కొత్త సినిమాల కోసం కోల్పోవాల్సి వచ్చింది. ఆ ఇంపాక్ట్ వలన మూవీ కలెక్షన్స్ పై దెబ్బ పడగా ఖిలాడి మూవీ 8 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది.
8 వ రోజు ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు తో పోల్చితే 19 లక్షల వరకు లాస్ అయిన మూవీ 23 లక్షల దాకా షేర్ ని 8వ రోజు సొంతం చేసుకుంది. ఇక ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పుడు 8 రోజులు (Khiladi Movie 8 Days Collection) పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా మూవీ సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
నైజాం | 3.86 cr |
ఉత్తరాంధ్ర | 1.46 cr |
సీడెడ్ | 1.73 cr |
ఈస్ట్ | 0.76 cr |
వెస్ట్ | 0.62 cr |
గుంటూరు | 1.05 cr |
నెల్లూరు | 0.52 cr |
కృష్ణా | 0.59 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 10.59 cr (17.94CR Gross) |
రెస్ట్ ఆఫ్ ఇండియా + | 0.82 cr |
ఓవర్సీస్ | 0.48 cr |
హిందీ | 0.64 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 12.54 cr (22.33CR Gross) |
ఖిలాడి మూవీ 23.50 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా 11 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.