Bright Telangana
Image default

Pushpaka Vimanam: ఫస్ట్ డే కలెక్షన్స్..క్యాష్ చేసుకోలేకపోయిన ‘పుష్పక విమానం’

Pushpaka Vimanam 1st day collections

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త మూవీ పుష్పక విమానం నిన్న రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది. ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నవంబర్ అన్ సీజన్ ఎఫెక్ట్ అన్ని మూవీల మీద ఉన్నట్లు గానే ఈ మూవీ మీద కూడా కనిపించగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీకి మరీ అంచనాలను మించి గ్రోత్ ఏమి కనిపించలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయ్యింది ఈ మూవీ.

పుష్పక విమానం’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే

నైజాం0.12 cr
ఆంధ్రా(మొత్తం)0.20 cr
సీడెడ్0.04 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)0.36 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.20 cr
వరల్డ్ వైడ్ (మొత్తం) 0.56 cr

‘పుష్పక విమానం’ మూవీ రూ.2.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు టోటల్ వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే ఈ మూవీ రూ.2.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫస్ట్ డే ఈ మూవీ రూ.0.56 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. రెండో రోజు కూడా బుకింగ్స్ పెద్దగా ఆశాజనకంగా లేవు. వీకెండ్ బాగా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు. పోటీగా మరో రెండు మూవీలు కూడా ఉండడం ఈ మూవీ కల్లెక్షన్లకి బ్రేకులు పడినట్టు అయ్యింది.

Related posts

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం.. ప్రకాశ్‌రాజ్‌

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hardworkneverfail

Acharya : ఆచార్య నుంచి బిగ్ అప్డేట్..టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

Hardworkneverfail

Konda Polam: కొండపొలం మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

LIVE : సిరివెన్నెల సీతారామశాస్త్రికి కన్నీటి వీడ్కోలు

Hardworkneverfail

Mega 154 Update: ఊర మాస్ అవతార్…మాస్‌ లుక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి

Hardworkneverfail