Bright Telangana
Image default

Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో టిల్టింగ్ టెక్నాలజీ

Tilting technology in more than 100 Vande Bharat trains

Tilting technology in more than 100 Vande Bharat trains : ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్ వర్క్. ఇదిప్పుడు రోజువారీ కార్యకలాపాలకు సాంకేతికతను జోడించడంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతీ రోజూ 2 కోట్ల 30 లక్షల మందిని గమ్య స్థానాలకు చేరుస్తోంది. ఈ సంఖ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జనాభా కంటే ఎక్కువ.

ఇండియన్ రైల్వే భారీతనాన్ని వర్ణించే గణాంకాలు ఇంకా చాలానే ఉన్నాయి. వీటన్నింటికి తోడు, రానున్న రోజుల్లో టిల్టింగ్ టెక్నాలజీతో రైళ్లను రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

2025-26 నాటికి దేశంలో వందకు పైగా వందే భారత్ రైళ్లను టిల్టింగ్ టెక్నాలజీతో తీసుకొస్తామని ప్రకటించింది. టిల్టింగ్ టెక్నాలజీ అంటే ఏంటో.. ఈ వీడియోలో చూడండి..