Bright Telangana
Image default

BRS : అమరావతిలో భారీ బహిరంగ సభకు కెసిఆర్‌ ప్రణాళిక ..

CM KCR On Dalithabandhu

BRS : తెలంగాణ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారింది. బిఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దేశ వ్యాప్తంగా క్రమంగా వివిధ రాష్ట్రాల్లోకి విస్తరించాలనే యోచనలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సైతం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. బిఆర్ఎస్ ఏపీ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించినట్టు సమాచారం. సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ఎస్ అడుగుపెట్టబోతోంది.

ఈ క్రమంలో అమరావతిలో భారీ బహిరంగసభను నిర్వహించాలని కెసిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగసభ బాధ్యతలను కూడా తలసానికి కేసీఆర్ అప్పగించారు. ఏపీ మూలాలు ఉండి హైదరాబాద్ లో ఉన్న ప్రముఖులతో కెసిఆర్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తొలుత పోటీ చేయాలనే యోచనలో కెసిఆర్ ఉన్నారు. తొలి దశలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో పోటీ చేయాలని భావిస్తున్నారు.

Related posts

కేసీఆర్.. నియంతృత్వ పోకడలు వీడాలి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు

Hardworkneverfail

అన్ని భాషల్లాగే హిందీ ఒకటి : మంత్రి కెటిఆర్

Hardworkneverfail

టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆమోదం

Hardworkneverfail

ఫ్లోరైడ్‌ సమస్య నుంచి నల్గొండ జిల్లాకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విముక్తి కల్పించింది: కేసీఆర్‌

Hardworkneverfail

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపు..

Hardworkneverfail

దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఐటీ రైడ్స్ ఉండవు – మంత్రి మల్లారెడ్డి

Hardworkneverfail