Bright Telangana
Image default

లవ్ స్టొరీ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Love story telugu movie

నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు నుంచి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటోంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ అనంతరం ఇండియాలో అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా కూడా లవ్ స్టొరీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్ లో కూడా ఈజీగా 1 మిలియన్ మార్క్ ను అందుకుంది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన మూవీగా రికార్డులకెక్కింది ‘లవ్ స్టోరీ’. అయితే వీక్ డేస్ లో మాత్రం తడబడింది.

నైజాం10.50 cr
ఉత్తరాంధ్ర2.48 cr
సీడెడ్3.56 cr
ఈస్ట్1.35 cr
వెస్ట్1.13 cr
గుంటూరు1.32 cr
నెల్లూరు0.70 cr
కృష్ణా1.12 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)22.14 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా1.95 Cr
  ఓవర్సీస్ 4.50 Cr
వరల్డ్ వైడ్ (మొత్తం)28.59 cr

రూ.34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి దిగిన లవ్ స్టోరీ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరొక 5 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది.

Related posts

Dj Tillu 1st Week Collections : DJ టిల్లు మూవీ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail

Pushpaka Vimanam: ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..క్యాష్ చేసుకోలేకపోయిన ‘పుష్పక విమానం’

Hardworkneverfail

Raja Vikramarka Movie : ‘రాజా విక్రమార్క’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..

Hardworkneverfail

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hardworkneverfail

Pushpa Collection : ‘పుష్ప’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్..

Hardworkneverfail

‘మంచి రోజులు వచ్చాయి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..ఇంత ఘోరమైన ఓపెనింగ్సా.. !

Hardworkneverfail