Bright Telangana
Image default

Pushpa Collection : ‘పుష్ప’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్..

pushpa box office collections till now

Pushpa Movie Collection : సుకుమార్ దర్శకత్వంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ హీరోగా వచ్చినా పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ తో ఓపెన్ అయింది. రిలీజ్ కి ముందు రోజు వరకు ఈ మూవీ అనేక అవరోధాలను ఎదురుకుని కొన్ని చోట్ల రిలీజ్ మిస్ అయినా కానీ తెలుగు వర్షన్ వరకు సజావుగా రిలీజ్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో మూవీ మాత్రం సూపర్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపింది.

బన్నీ కెరీర్ లోనే ఆల్ టైం వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో సొంతం చేసుకునే రేంజ్ లో బిజినెస్ ను సాధించింది ఈ మూవీ. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప మూవీ నైజాం లో ఫస్ట్ డే ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు లేక పోవడం, 4 షోలు మాత్రమే ఉండటంతో పుష్ప మూవీ కలెక్షన్స్ పై తీవ్రమైన ఇంపాక్ట్ పడింది.

‘పుష్ప’ మూవీ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..

నైజాం11.48 cr
ఉత్తరాంధ్ర1.80 cr
సీడెడ్4.21 cr
ఈస్ట్1.44 cr
వెస్ట్ 1.50 cr
గుంటూరు2.30 cr
నెల్లూరు1.10 cr
కృష్ణా1.15 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)24.98 cr
తమిళనాడు1.82 cr
కర్ణాటక3.65 cr
కేరళ1.21 cr
హిందీ1.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.05 cr
ఓవర్సీస్ 4.25 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)38.62 cr

‘పుష్ప’ మూవీకి మొత్తంగా రూ.146 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. USAలో మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ దాదాపు అన్ని ఏరియాల్లోనూ సూపర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం మూవీ ఇంకా 107.36Cr షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ టార్గెట్ ను పుష్ప మూవీ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.

Related posts

Manchi Rojulochaie Collections: క్లోజింగ్ కలెక్షన్స్..డిజాస్టర్ గా మిగిలిన ‘మంచి రోజులు వచ్చాయి’

Hardworkneverfail

Pushpa Movie Review : ‘పుష్ప’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail

Akhanda Movie Collections : ‘అఖండ’ మూవీ నైజాంలో రచ్చ రచ్చ.. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

Hardworkneverfail

Manchi Rojulochaie: ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Peddanna Collections: డిజాస్టర్ దిశగా ‘పెద్దన్న’…పెద్దన్న మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail