Bright Telangana
Image default

Pushpa Movie Review : ‘పుష్ప’ మూవీ రివ్యూ

pushpa movie review

Pushpa Movie Review : సుకుమార్ దర్శకత్వంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్, తెలుగు రాష్టాలతో సహా పలు ప్రాంతాల్లో రిలీజైంది. ఇప్పటికే ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీ ప్రమోషన్స్‌ను జోరు మీద చేస్తున్నారు. నేప‌థ్యంలో ఇప్పుడు ఎక్క‌డ చూసిన పుష్ప మూవీ గురించే చ‌ర్చ జ‌రుగుతంది. ఇక హిందీ వెర్షన్ కోసం అక్కడ ఈ మూవీను ప్రమోషన్‌ను చేసారు మేకర్స్ .

‘పుష్ప’ మూవీ అయిదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, నాలుగు భాషల్లోనే విడుదల చేశారు. అల్లు అర్జున్ కు భారీగా క్రేజ్ ఉన్న కేరళలో ఈ మూవీ మలయాళ వెర్షన్ ను అనుకున్న సమయంలో వాళ్ళ ముందుకు తీసుకురాలేకపోయారు. సిస్టమ్‌లోని బగ్ కారణంగా సింక్ సమస్యలు, ఇతర ఆడియో గ్లిచ్‌లు రావడంతో మలయాళం రిలీజ్ ఆలస్యం అయ్యింది అంటూ మూవీ సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టీ వెల్లడించారు. అందువలన ముందుగా ప్రకటించినట్టుగా ఈరోజు (డిసెంబర్ 17న) మూవీ విడుదల కాలేదు. కానీ వారిని ఎక్కువ నిరాశ పరచకుండా డిసెంబర్ 18నే ‘పుష్ప’ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.

ట్రైలర్ తో మంచి ఆసక్తి క్రియేట్ చేసిన ఈ మూవీ ఆడియన్స్ ను ఏమేరకు అలరించగలిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం.

Related posts

Pushpa Fourth Single: ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్

Hardworkneverfail

Pushpa Trailer : తగ్గేదేలే అంటున్న పుష్ప రాజ్.. ‘పుష్ప’ మూవీ ట్రైలర్

Hardworkneverfail

ROMANTIC Movie Review : ఆకాష్ రొమాంటిక్ మూవీ రివ్యూ

Hardworkneverfail

Jai Bhim Review : సూర్య ‘జై భీమ్‌’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail

Manchi Rojulochaie: ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ రివ్యూ

Hardworkneverfail