సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘మంచి రోజులు వచ్చాయి’. నేడు (నవంబర్ 4) దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది.. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్య క్రమాలను గ్రాండ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది. దాంతో ఈ మూవీకి బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంది ఎలా మెప్పించింది లాంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి.