Bright Telangana
Image default

3 Roses: ‘ఆహా’లో డైరెక్ట‌ర్ మారుతి స‌రికొత్త వెబ్ సిరీస్‌ ‘త్రీ రోజెస్’

aha 3 roses

తెలుగు ప్రేక్ష‌కులకు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న వారి హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్నిదక్కించుకుంది ఆహా. హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ‌మ్యంగా దూసుకుపోతుంది ఆహా. ఇందులో స‌రికొత్త ఎగ్జ‌యిటింగ్ వెబ్ సిరీస్ ‘3 రోజెస్’ ఆడియెన్స్‌ను అల‌రించ‌నుంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, ప్ర‌తిరోజూ పండ‌గే, ఈరోజుల్లో, మ‌హానుభావుడు వంటి సూప‌ర్ డూప‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు మారుతి ఈ సిరీస్‌కు షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. డిజిట‌ల్ మాధ్య‌మంలో ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తోన్న తొలి వెబ్ సిరీస్ ఇదే. రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ను మ్యాగీ డైరెక్ట్ చేశారు. విజ‌య్ దేవ‌కొండ ట్యాక్సీవాలా చిత్రాన్ని నిర్మించిన ఎస్‌.కె.ఎన్ యాక్ష‌న్ క‌ట్ మూవీస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై ‘3 రోజెస్’ మూవీని నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో న‌టిస్తున్న ముగ్గురు హీరోయిన్స్ బార్‌లో క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్‌కు బ్లూమింగ్ సూన్ అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టారు. ఇందులో న‌టించే ముగ్గురు హీరోయిన్స్ ఎవ‌రా అనే ఆస‌క్తి అందరిలోనూ క‌లిగింది.

Related posts

‘మంచి రోజులు వచ్చాయి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..ఇంత ఘోరమైన ఓపెనింగ్సా.. !

Hardworkneverfail

Lakshya OTT Release : ‘లక్ష్య’ మూవీ ఓటిటిలో ఎప్పుడంటే..?

Hardworkneverfail

Unstoppable with NBK : బాలయ్యతో సందడి చేసిన ‘పుష్ప’ టీమ్

Hardworkneverfail

‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..ఎప్పుడంటే..?

Hardworkneverfail

Unstoppable with NBK : విభేదాలకు తెరదించిన ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో .. ఆహలో రెట్టింపైన ఆహ్లాదం

Hardworkneverfail

Unstoppable With NBK : మనలో ఒకడు..సెల్ఫ్‌మేడ్‌కి సర్‌నేమ్ నాని

Hardworkneverfail