Bright Telangana
Image default

Unstoppable with NBK : విభేదాలకు తెరదించిన ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో .. ఆహలో రెట్టింపైన ఆహ్లాదం

Unstoppable with Ravi Teja

Unstoppable with NBK : బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి ఆహాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌కు మాస్ మహారాజ్ రవితేజ అతిథిగా వస్తున్నారు. ఇప్పటికే ‘అన్‌స్టాపబుల్’ షోలో మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే బాలకృష్ణ, రవితేజల గత కొన్నేళ్లుగా మధ్య విభేదాలు ఉన్నాయని చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలకు తెరదించుతూ బాలకృష్ణ.. మాస్ మహారాజ్ రవితేజకు హోస్ట్‌గా వ్యవహరించారు. ‘అన్‌స్టాపబుల్’ షో ‘ఆహా’లో ఈ ఎపిసోడ్ చూడాలంటే డిసెంబర్ 31 వరకు ఆగాల్సిందే. ఇక ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా పాల్గొనబోతున్నారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 31న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.

Related posts

Unstoppable with NBK : అన్‏స్టాపబుల్ షోలో రవితేజ, గోపిచంద్ మలినేని సందడి..

Hardworkneverfail

Unstoppable Promo: ‘వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..’ అన్ స్టాపబుల్ విత్ NBK

Hardworkneverfail

Aha Video: 12 వారాలు… 90 రోజులు… 20 కొత్త సినిమాలు, షోలు!

Hardworkneverfail

Unstoppable With NBK : మనలో ఒకడు..సెల్ఫ్‌మేడ్‌కి సర్‌నేమ్ నాని

Hardworkneverfail

Bheemla Nayak OTT : భీమ్లా నాయక్ మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్.. 22 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ..

Hardworkneverfail

Dhamaka Trailer: ధమాకా ట్రైలర్.. ఎగ్జాంపుల్ సెట్ చేశానంటోన్న రవితేజ!

Hardworkneverfail