Bright Telangana
Image default

Unstoppable Promo: ‘వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..’ అన్ స్టాపబుల్ విత్ NBK

Unstoppable Promo An aha Original

బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలకృష్ణ చేస్తోన్న టాక్ షో ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ ప్రోమో తాజాగా రిలీజైంది. స్టైలిష్​ లుక్​లో.. పంచ్​ డైలాగ్​లు చెబుతూ బాలయ్య అదరగొట్టారు. స్పోర్ట్స్​ కారు, స్పోర్ట్స్​ బైక్​ నడపడం సహా గుర్రపు స్వారి చేస్తూ బాలయ్య కనిపించారు. మరెందుకు ఆలస్యం త్వరగా ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.

Related posts

Rajendra Prasad’s Senapathi : ఉత్కంఠభరితంగా ‘వరల్డ్ ఆఫ్ సేనాపతి’ ట్రైలర్

Hardworkneverfail

Unstoppable With NBK : అదరగొట్టేలా ‘అన్‌స్టాపబుల్‌’ ప్రోమో

Hardworkneverfail

Unstoppable with NBK : బాలయ్యతో సందడి చేసిన ‘పుష్ప’ టీమ్

Hardworkneverfail

Unstoppable With NBK : బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో బాలయ్య అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్

Hardworkneverfail

Akhanda Video Song : ‘అఖండ’ టైటిల్ సాంగ్ వీడియో సాంగ్ వచ్చేసింది..

Hardworkneverfail

Romantic : ‘రొమాంటిక్’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..ఎప్పుడంటే..?

Hardworkneverfail