Bright Telangana
Image default

Akhanda Video Song : ‘అఖండ’ టైటిల్ సాంగ్ వీడియో సాంగ్ వచ్చేసింది..

Akhanda Title Track Full Video Song

Akhanda Title Full Video Song : సింహా, లెజెండ్‌ వంటి హిట్‌ల తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడో మూవీ అఖండ. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్ కూడా నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా అఖండ మూవీ టైటిల్ సాంగ్ వీడియో సాంగ్ విడుదల చేశారు. శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివం మహదేవన్ పాటలు పాడారు. దానికి తోడు థమన్ కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు ఈ మూవీకి. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

Related posts

Akhanda : భం భం అఖండ… అదరగొడుతోన్న బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ సాంగ్

Hardworkneverfail

Unstoppable With NBK : బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో బాలయ్య అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్

Hardworkneverfail

Akhanda Movie Collections : బాలయ్య.. తగ్గేలా లేడుగా.. ‘అఖండ’ మూవీ 5 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail

Akhanda Movie : రెండో రోజు కూడా జాతరే.. ‘అఖండ’ మూవీ 2 డే కలెక్షన్స్

Hardworkneverfail

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ మూవీ రివ్యూ

Hardworkneverfail

‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఫస్ట్ గెస్ట్ గా మోహన్ బాబు!

Hardworkneverfail