Akhanda Movie Collections : నందమూరి బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూవీ `అఖండ’. ఈ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మూవీ ఓవరాల్ గా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, పైగా భారీ యాక్షన్ మూవీ కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ‘అఖండ’ మూవీ. రెండో రోజు కూడా ‘అఖండ’ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.8 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసి ట్రేడ్ కు సైతం షాక్ ఇచ్చింది.
‘అఖండ’ మూవీ వరల్డ్ వైడ్ 2 డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే....
నైజాం | 6.72 cr |
ఉత్తరాంధ్ర | 2.03 cr |
సీడెడ్ | 5.25 cr |
ఈస్ట్ | 1.48 cr |
వెస్ట్ | 1.27 cr |
గుంటూరు | 2.28 cr |
నెల్లూరు | 1.17 cr |
కృష్ణా | 1.25 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 21.45 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 5.04 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 26.49 cr |
‘అఖండ’ మూవీ రూ.53.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ. 54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ మూవీ రెండు రోజులు పూర్తయ్యేసరికి రూ.26.49 కోట్లు షేర్ ను రాబట్టింది. బాలకృష్ణ కెరీర్ లో ఫాస్టెస్ట్ 40 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన మూవీ అయ్యింది. క్లీన్ హిట్ కోసం ఇంకా 27.51 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.
balakrishna new movie, tollywood box office collections, అఖండ, akhanda, akhanda movie collections, akhanda collections,