Bright Telangana
Image default

‘రిపబ్లిక్’ మూవీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్

సాయి తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘జె.బి.ఎంటర్టైన్మెంట్స్’ ‘జీ స్టూడియోస్’ బ్యానర్ల పై జె.భగవాన్, జె.పుల్లారావు లు కలిసి నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ.. ఓపెనింగ్స్ మాత్రం చాలా దారుణంగా నమోదయ్యాయి.

నైజాం0.97 cr
ఉత్తరాంధ్ర0.45 cr
సీడెడ్0.67 cr
ఈస్ట్0.23 cr
వెస్ట్0.24 cr
గుంటూరు0.29 cr
నెల్లూరు0.17 cr
కృష్ణా0.23 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)3.25 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా0.18 Cr
  ఓవర్సీస్ 0.28 Cr
వరల్డ్ వైడ్ (మొత్తం)3.71 cr (షేర్)

ప్రత్యేక గుర్తింపు ఉన్న దేవ కట్టా దర్శకుడు కావడంతో ‘రిపబ్లిక్’ మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 13.60 కోట్లు బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఇక, ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 3.71 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 10.29 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్‌‌గా నిలుస్తుంది.

Related posts

Pushpa Collection : ‘పుష్ప’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్..

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Pushpa Movie Collection : ‘పుష్ప’ మూవీ 5 డేస్ కలెక్షన్స్..100 కోట్ల షేర్ మార్క్

Hardworkneverfail

Kurup Collections : ‘కురుప్‌’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్…

Hardworkneverfail

Akhanda Movie Collections : బాలయ్య.. ఏందయ్యా.. ‘అఖండ’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Akhanda Movie Collections : ‘అఖండ’ మూవీ నైజాంలో రచ్చ రచ్చ.. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

Hardworkneverfail