Bright Telangana
Image default

Kurup Collections : ‘కురుప్‌’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్…

Kurup Movie Collections

మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ‘మహానటి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. ఈ క్రేజ్‌తోనే తను హీరోగా నటించిన మలయాళ మూవీలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘కురుప్‌’ నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుండే సంచలన కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయింది… మొదటి రోజు స్ట్రైట్ మూవీస్ కన్నా కూడా బెటర్ ఆక్యుపెన్సీ తో రన్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లు సాధించింది. టోటల్ గా ఫస్ట్ వీక్ లో సూపర్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది ఈ మూవీ.

కురుప్‌’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే

టోటల్ గా మూవీ 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 1.82 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇందులో ఒక్క నైజాం ఏరియాలోనే కురుప్‌ మూవీ ఆల్ మోస్ట్ 84 లక్షల దాకా షేర్ ని అందుకోగా టోటల్ గా సీడెడ్ ఏరియాలో 32 లక్షల షేర్ ని అందుకుంది. ఇక ఆంధ్ర రీజన్ లో 66 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా ఫస్ట్ వీక్ లో 3.35 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది..ఓన్ రిలీజ్ కాకుండా 60 లక్షల బిజినెస్ పై 80లక్షల టార్గెట్ కి 1.02 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ.

Related posts

Lakshya Trailer : ఆసక్తిని పెంచుతున్న ‘లక్ష్య’ మూవీ ట్రైలర్!

Hardworkneverfail

1st డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కలెక్షన్స్ – సూపర్ ఓపెనింగ్స్

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Pushpa Movie : ‘పుష్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Kurup Collections : ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ ను సాధించిన ‘కురుప్‌’ మూవీ

Hardworkneverfail

Shyam Singha Roy Collections : ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..

Hardworkneverfail