Bright Telangana
Image default

లవ్ స్టొరీ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Love story telugu movie

నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు నుంచి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటోంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ అనంతరం ఇండియాలో అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా కూడా లవ్ స్టొరీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్ లో కూడా ఈజీగా 1 మిలియన్ మార్క్ ను అందుకుంది.

నైజాం8.00 cr
ఉత్తరాంధ్ర1.47 cr
సీడెడ్2.45 cr
ఈస్ట్1.03 cr
వెస్ట్0.96 cr
గుంటూరు1.13 cr
నెల్లూరు0.54 cr
కృష్ణా0.87 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)16.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా1.85 Cr
  ఓవర్సీస్ 3.42 Cr
వరల్డ్ వైడ్ (మొత్తం)21.72 cr

రూ.34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి దిగిన లవ్ స్టోరీ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరొక 12 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. శని ఆదివారాలు కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ సోమవారం అసలు పరీక్ష మొదలుకానుంది. ఈ రోజు నుంచి వచ్చే కలెక్షన్స్ మరో నాలుగు రోజుల వరకు నిలకడగా ఉంటే ఈ సినిమా ప్రాఫిట్స్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

Related posts

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

లవ్ స్టోరీ మూవీ రివ్యూ

Hardworkneverfail

Dj Tillu 1st Week Collections : DJ టిల్లు మూవీ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail

లవ్ స్టోరీ మూవీ మొదటి రోజు కలెక్షన్లు

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: నామినేషన్‌లో కాజల్‌కి హౌస్‌మేట్స్‌తో పడిన ఇబ్బందులు ఏంటి..?

Hardworkneverfail

Shyam Singha Roy Collections : ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..

Hardworkneverfail