Bright Telangana
Image default

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

రాజా విక్రమార్క మూవీ థియేట్రికల్ బిజినెస్

కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘రాజా విక్రమార్క’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘రాజా విక్రమార్క’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్...

నైజాం1.40 cr
ఆంధ్రా(మొత్తం)1.55 cr
సీడెడ్0.65 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)3.60 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.40 cr

రాజా విక్రమార్క మూవీ రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే అయినా దానిని రీచ్ అవ్వడం అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 480 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా టోటల్ వరల్డ్ వైడ్ గా 600కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది, అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ స్టార్ట్ అయినా మూవీ మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఉంది.. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్స్ ని రికవరీ చేస్తుందో చూడాలి.

Related posts

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hardworkneverfail

16 డేస్ లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ‘పుష్ప’ మూవీ

Hardworkneverfail

Pushpa Movie : ‘పుష్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail

Kurup Collections : ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ ను సాధించిన ‘కురుప్‌’ మూవీ

Hardworkneverfail

Valimai Movie Trailer : హాలీవుడ్ రేంజ్ యాక్షన్ అజిత్ ‘వాలిమై’ ట్రైలర్

Hardworkneverfail