Bright Telangana
Image default

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

most eligible bachelor movie collections

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘జీఏ2 పిక్చర్స్‌’ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల అయ్యింది. దసరా సెలవు కూడా కలిసి రావడంతో సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది. ఈ మూవీ మంచి ఓపెనింగ్సే నమోదయ్యాయి. దాంతో మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది.

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ మూవీ ఫస్ట్ వీక్ వచ్చిన షేర్ :

నైజాం7.01 cr
సీడెడ్3.70 cr
ఈస్ట్1.10 cr
వెస్ట్ 0.90 cr
ఉత్తరాంధ్ర2.16 cr
గుంటూరు1.25 cr
నెల్లూరు0.75 cr
కృష్ణా0.98 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)17.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 3.60 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)21.46 cr

అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీకి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ మూవీ ఫస్ట్ వీక్ తర్వాత ఇప్పుడు 2.46 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ గా కొనసాగిస్తూ రెండో వారంలో అడుగు పెట్టింది, మరి రెండో వారంలో ఈ మూవీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Related posts

ఓటీటీలో శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’

Hardworkneverfail

Tollywood Hero’s: స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ భారీగా విరాళాలు..

Hardworkneverfail

Sai Dharam Tej: మెగా హీరోల దీపావళి సందడి.. హాజరైన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail

Manchi Rojulochaie Collections: క్లోజింగ్ కలెక్షన్స్..డిజాస్టర్ గా మిగిలిన ‘మంచి రోజులు వచ్చాయి’

Hardworkneverfail

Peddanna Collections: పెద్దన్న మూవీ 3 డేస్ టోటల్ కలెక్షన్స్!

Hardworkneverfail

Raja Vikramarka: ఏజెంట్‌ విక్రమ్‌ రెడీ

Hardworkneverfail