Bright Telangana
Image default

Manchi Rojulochaie Collections: క్లోజింగ్ కలెక్షన్స్..డిజాస్టర్ గా మిగిలిన ‘మంచి రోజులు వచ్చాయి’

మంచిరోజులు వచ్చాయి movie

సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘మంచి రోజులు వచ్చాయి’. దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలయ్యింది. అప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది. దాంతో ఈ మూవీకి బిజినెస్ కూడా బాగానే జరిగింది. కానీ మూవీ మెప్పించలేకపోయింది.

‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

నైజాం1.10 cr
ఉత్తరాంధ్ర0.35 cr
సీడెడ్0.51 cr
ఈస్ట్0.31 cr
వెస్ట్ 0.23 cr
గుంటూరు0.29 cr
నెల్లూరు0.21 cr
కృష్ణా0.25 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)3.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.33 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)3.58 cr

‘మంచిరోజులు వచ్చాయి’ మూవీకి రూ.8.9 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే  ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.3.58 కోట్లు షేర్ ను రాబట్టింది .దాంతో బయ్యర్లకి రూ.5 కోట్ల పైనే నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది.

Related posts

Shyam Singha Roy Collections :సెకండ్ డే కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ‘శ్యామ్ సింగ రాయ్’

Hardworkneverfail

16 డేస్ లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ‘పుష్ప’ మూవీ

Hardworkneverfail

కొండపొలం మూవీ మొదటి రోజు కలెక్షన్స్

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ 3 డేస్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

1st డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కలెక్షన్స్ – సూపర్ ఓపెనింగ్స్

Hardworkneverfail

పెద్దన్న మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్… మరి దారుణమైన కలెక్షన్స్ !

Hardworkneverfail