Bright Telangana
Image default

పెద్దన్న మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్… మరి దారుణమైన కలెక్షన్స్ !

Peddanna movie collections

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మూవీ ”అన్నాత్తే”. మాస్ డైరెక్టర్ సిరుతై శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగులో ”పెద్దన్న” అనే పేరుతో విడుదల చేస్తున్నారు. రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీని  దీపావళి కానుకగా నవంబరు 4న విడుదలయ్యింది. ఈ మూవీకి తెలుగులో మంచి బిజినెస్ జరిగింది, కానీ కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయి.

పెద్దన్న’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

నైజాం0.52 cr
ఉత్తరాంధ్ర0.16 cr
సీడెడ్0.25 cr
ఈస్ట్0.12 cr
వెస్ట్ 0.9 cr
గుంటూరు0.25 cr
నెల్లూరు0.10 cr
కృష్ణా0.12 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)1.61 cr

‘పెద్దన్న’ మూవీకి రూ.12.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ 12.5కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ మూవీ కేవలం రూ.1.61 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.10.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Related posts

Acharya: చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ‘ఆచార్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Hardworkneverfail

Upasana Konidela: చైల్డ్ ప్లాన్ గురించి ఉపాసన కొణిదెల ఏమన్నారంటే…

Hardworkneverfail

మెగాస్టార్ చిరంజీవి మూవీలో సల్మాన్‌ఖాన్‌.. బ్రిట్నీ స్పియర్స్‌తో అదిరిపోయే పాట

Hardworkneverfail

Pushpa Collection : ఊర మాస్ కలెక్షన్స్.. ‘పుష్ప’ మూవీ 3 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail

Shyam Singha Roy: భారీ మొత్తానికి అమ్ముడైన శ్యామ్ సింగ రాయ్ హిందీ రైట్స్

Hardworkneverfail

Varun Doctor Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘వరుణ్‌ డాక్టర్‌’ మూవీ

Hardworkneverfail