Bright Telangana
Image default

Shyam Singha Roy Collections :సెకండ్ డే కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ‘శ్యామ్ సింగ రాయ్’

Shyam Singha Roy Collections

Shyam Singha Roy 2 Days Collections : నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ డే అంచనాలు అన్నీ కూడా మించి పోయే రేంజ్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. చాలా రేర్ గా జరిగే మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లు సొంతం అవ్వడం ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ విషయంలో జరగడం విశేషం అని చెప్పాలి. మూవీ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 4.20 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా సెకండ్ డే ఈ మూవీ అంచనాలను కూడా మించి పోయి 4.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ వరల్డ్ వైడ్ 2 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..

నైజాం4.34 cr
ఉత్తరాంధ్ర1.04 cr
సీడెడ్1.28 cr
ఈస్ట్0.41 cr
వెస్ట్ 0.33 cr
గుంటూరు0.53 cr
నెల్లూరు0.27 cr
కృష్ణా0.38 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)8.59 cr (14.05CR Gross)
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా1.95 cr
ఓవర్సీస్ 2.30 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)12.84 cr (22.53CR Gross)

ఓవరాల్ గా ‘శ్యామ్ సింగ రాయ్’ సెకండ్ డే అంచనాలను మించి వసూళ్ళని సాధించగా టోటల్ బిజినెస్ 22 కోట్ల రేంజ్ లో ఉండగా ఈ మూవీ రూ. 22.5కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ మూవీ 2 డేస్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు మరో 9.66 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక థర్డ్ డే ఈ మూవీ ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

Related posts

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ 18 డేస్ టోటల్ కలెక్షన్స్ ..

Hardworkneverfail

Pushpa Movie : ‘పుష్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

Enemy Movie: ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ … కలెక్షన్స్ తో దుమ్ము లేపింది

Hardworkneverfail

Pushpa Movie Collection : ‘పుష్ప’ మూవీ 5 డేస్ కలెక్షన్స్..100 కోట్ల షేర్ మార్క్

Hardworkneverfail

Konda Polam Collections: కొండపొలం మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Hardworkneverfail