Pushpa Movie Collection Worldwide Till Date : అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ మూడో వీకెండ్ లో అల్టిమేట్ హోల్డ్ ను సొంతం చేసుకుని ఈ మూవీ ఇప్పుడు 18వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఫేస్ చేయాల్సి రాగా ఈ సారి డ్రాప్స్ కొంచం అనుకున్న దానికన్నా ఎక్కువగానే సొంతం అయ్యాయి అని చెప్పాలి.
ఏకంగా 70% కి పైగా డ్రాప్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర 18వ రోజు సొంతం చేసుకుంది పుష్ప మూవీ. ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 18వ రోజు మొత్తం మీద 34 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 17వ రోజు తో పోల్చితే 1.78 కోట్ల దాకా డ్రాప్ అయింది. హిందీలో 2.5 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సాధించగా, ఓవర్సీస్ కలెక్షన్స్ అండ్ గ్రాస్ అప్ డేట్ అయ్యాయి.
‘పుష్ప’ మూవీ వరల్డ్ వైడ్ 18 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
నైజాం | 40.25 cr |
ఉత్తరాంధ్ర | 7.93 cr |
సీడెడ్ | 14.78 cr |
ఈస్ట్ | 4.78 cr |
వెస్ట్ | 3.90 cr |
గుంటూరు | 5.00cr |
నెల్లూరు | 3.05 cr |
కృష్ణా | 4.13 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 83.82Cr(130.55Cr Gross) |
తమిళనాడు | 10.43 cr |
కర్ణాటక | 11.22 cr |
కేరళ | 5.23 cr |
హిందీ | 31.20 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.20 cr |
ఓవర్సీస్ | 14.15 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 158.25Cr(298Cr Gross) |
మూవీ మొత్తం మీద సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుని 146 కోట్ల టార్గెట్ మీద ఆల్ మోస్ట్ 12 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని పుష్ప మూవీ ఇప్పుడు లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుంది అన్నది ఆసక్తికరం అని చెప్పాలి. ఈరోజు తో 160 కోట్ల షేర్ మార్క్ ని ఈ మూవీ సొంతం చేసుకోబోతుంది.