Bright Telangana
Image default

Konda Polam Collections: కొండపొలం మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

konda polam movie

జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 8న విడుదలయ్యింది. వరల్డ్ వైడ్ గా 720 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేశారు అయితే మొదటి షో తోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ మూవీ పెద్దగా పట్టించుకోలేదు.వీకెండ్ వరకు సో సోగా రాణించిన… కలెక్షన్లు పెద్దగా నమోదుకాలేదు.

కొండపొలం మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ షేర్ :

నైజాం0.98 cr
ఉత్తరాంధ్ర0.65 cr
సీడెడ్0.44 cr
ఈస్ట్0.36 cr
వెస్ట్0.27 cr
గుంటూరు0.39 cr
నెల్లూరు0.20 cr
కృష్ణా0.30 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)3.59 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.31 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)3.90 cr

‘కొండపొలం’ మూవీకి రూ. 7.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.3.90 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకు రూ.4 కోట్ల వరకు నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది.

Related posts

Shyam Singha Roy Collections : ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ 16 డేస్ టోటల్ కలెక్షన్స్ ..

Hardworkneverfail

Anubhavinchu Raja Movie : ‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Akhanda Movie Collections : ‘అఖండ’ మూవీ నైజాంలో రచ్చ రచ్చ.. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

Hardworkneverfail

Shyam Singha Roy Collections :సెకండ్ డే కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ‘శ్యామ్ సింగ రాయ్’

Hardworkneverfail

Pushpa Movie : ‘పుష్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Pushpaka Vimanam: ఫస్ట్ డే కలెక్షన్స్..క్యాష్ చేసుకోలేకపోయిన ‘పుష్పక విమానం’

Hardworkneverfail