Bright Telangana
Image default

Anubhavinchu Raja Movie : ‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

అనుభవించు రాజా మూవీ

రాజ్ తరుణ్ హీరోగా, ఖశిష్ ఖాన్ హీరోయిన్ గా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ‘అనుభవించు రాజా’ మూవీ రూపొందింది. ట్రైలర్ మరియు టీజర్ లతో ఆడియెన్స్ లో మంచి బజ్ ని తెచ్చుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ నిర్మించిన ఈ మూవీ నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి పర్వాలేదనిపించే టాక్ నమోదయ్యింది.

‘అనుభవించు రాజా’ మూవీ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే....

నైజాం0.55 cr
ఉత్తరాంధ్ర0.17 cr
సీడెడ్0.29 cr
ఈస్ట్0.11 cr
వెస్ట్ 0.07 cr
గుంటూరు0.10 cr
నెల్లూరు0.07 cr
కృష్ణా0.09 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)1.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.11 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)1.56 cr

మూవీ రూ. 3.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ. 4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ మూవీ ఫస్ట్ వీక్ పూర్తీ అయ్యే టైం కి రూ.1.56 కోట్లు షేర్ ను రాబట్టింది. క్లీన్ హిట్ కోసం ఇంకా 2.44 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో అందుకోవాల్సిన అవసరం ఉంది. వర్కింగ్ డేస్ లో బాగా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు.

Related posts

Pushpa Movie Historical Record : టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ‘పుష్ప’ మూవీ చారిత్రిక రికార్డ్ !

Hardworkneverfail

పెద్దన్న మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్… మరి దారుణమైన కలెక్షన్స్ !

Hardworkneverfail

Dulquer Salmaan: ఉత్కంఠభరితంగా ‘కురుప్‌’ ట్రైలర్‌..

Hardworkneverfail

Konda Polam Collections: కొండపొలం మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Hardworkneverfail

Bheemla Nayak: త్రివిక్రమ్‌కి భీమ్లా నాయక్‌ టీమ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌..అరుపులు పుట్టిస్తున్న టైటిల్ సాంగ్

Hardworkneverfail

Chiranjeevi : రావుగోపాలరావు వాయిస్‌ని అనుకరించిన మెగాస్టార్ చిరంజీవి..

Hardworkneverfail