Bright Telangana
Image default

Enemy Movie: ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ … కలెక్షన్స్ తో దుమ్ము లేపింది

Enemy Movie collections

తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు విశాల్ – ఆర్య ఇద్దరు. ఈ ఇద్దరి మూవీలు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. ఇక విశాల్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆర్యకు కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలయిన ఈ మూవీ కి మంచి బిజినెస్ జరిగింది. నిన్న విడుదలైన పెద్దన్న, మంచిరోజులు వచ్చాయి మూవీలతో పోలిస్తే ‘ఎనిమి’ మూవీకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.

ఎనిమి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ (షేర్) లెక్కలను గమనిస్తే….

నైజాం0.40 cr
ఉత్తరాంధ్ర0.12 cr
సీడెడ్0.16 cr
ఈస్ట్0.09 cr
వెస్ట్ 0.06 cr
గుంటూరు0.12 cr
నెల్లూరు0.05 cr
కృష్ణా0.05 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)1.05 cr

ఎనిమి’ మూవీ రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ మూవీ ఫస్ట్ డే రూ.1.05 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 2.95 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Related posts

Megastar Chiranjeevi: చిరంజీవి కుడి చేతికి సర్జరీ

Hardworkneverfail

Puneeth Rajkumar Death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి

Hardworkneverfail

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Samantha: సమంత ఐటెంసాంగ్.. ‘పుష్ప’ టీమ్‌ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

Hardworkneverfail

Nagarjuna : టికెట్ ధరల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. నాగార్జున

Hardworkneverfail

Akhanda Movie Collections : ‘అఖండ’ మూవీ 6 డేస్ కలెక్షన్స్.. మాస్ హోల్డ్ మాములుగా లేదుగా

Hardworkneverfail