Pushpa Movie 5 Days Box Office Collections : ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 5th డే తెలుగు రాష్ట్రాలలో 3.90 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది, కానీ హిందీలో, తమిళ్ లో, కన్నడలో సాధిస్తున్న కలెక్షన్స్ గ్రోత్ వలన ‘పుష్ప’ మూవీ 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది.
‘పుష్ప’ మూవీ ఏపీ /తెలంగాణ డేస్ వైస్ షేర్ గమనిస్తే..
Day 1 | 24.98 cr |
Day 2 | 13.75 cr |
Day 3 | 14.40 cr |
Day 4 | 6.93 cr |
Day 5 | 3.90 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 63.96 cr (96.50 CR Gross) |
‘పుష్ప’ మూవీ వరల్డ్ వైడ్ 5 డేస్ (షేర్) కలెక్షన్స్ గమనిస్తే..
నైజాం | 31.20 cr |
ఉత్తరాంధ్ర | 5.61 cr |
సీడెడ్ | 10.57 cr |
ఈస్ట్ | 3.74 cr |
వెస్ట్ | 3.14 cr |
గుంటూరు | 4.06 cr |
నెల్లూరు | 2.39 cr |
కృష్ణా | 3.33 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 63.96 cr |
తమిళనాడు | 6.80 cr |
కర్ణాటక | 8.42 cr |
కేరళ | 2.90 cr |
హిందీ | 9.89 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.96 cr |
ఓవర్సీస్ | 9.42 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 103.36 cr (177CR Gross) |
‘పుష్ప’ మూవీకి మొత్తంగా రూ.146 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా.. మొత్తం మీద 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 42.64 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ‘పుష్ప’ మూవీ ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని హోల్డ్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పాలి.