Akhanda Movie 11 Days Collections : బాలకృష్ణ.. బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన అఖండ
మూవీ సెకండ్ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకుంది. 11 వ రోజు ఆదివారం కలిసి రావడం అఖండ మూవీ 3.35 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని నాన్ బాహుబలి మూవీస్ లో టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుంది.
‘అఖండ’ మూవీ వరల్డ్ వైడ్ 11 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
నైజాం | 17.48 cr |
ఉత్తరాంధ్ర | 5.42 cr |
సీడెడ్ | 13.51 cr |
ఈస్ట్ | 3.68 cr |
వెస్ట్ | 3.00 cr |
గుంటూరు | 4.28 cr |
నెల్లూరు | 2.31 cr |
కృష్ణా | 3.22 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 52.90 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 9.10 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 62.00 cr |
మహర్షి మూవీ 11 వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో మూవీ 3.22 కోట్ల షేర్ ని అందుకుని టాప్ లో నిలిచింది. ఈ మూవీ ప్రజెంట్ టాప్ 2 ని అందుకోవడం సెన్సేషనల్ అనే చెప్పాలి.
‘అఖండ’ వరల్డ్ వైడ్ 106 కోట్ల గ్రాస్ ని దాటేసి ఇంకా కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది. ఈ మూవీ 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బరిలోకి దిగింది. ఇప్పటికే 8 కోట్ల ప్రాఫిట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఇప్పుడు హిట్ నుండి సూపర్ హిట్ గా నిలవబోతుంది ‘అఖండ’ మూవీ.