Akhanda Movie 1st Week Collections : బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబో లో వచ్చిన అఖండ ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది. ‘అఖండ’ మూవీ ఫస్ట్ వీక్ పూర్తీ అయ్యే టైం కి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. వీకెండ్ లో అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా ఉన్నంతలో బాగానే హోల్డ్ చేసింది ఈ మూవీ. ఈ రోజుతో (8th Day) ‘అఖండ’ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది.
‘అఖండ’ మూవీ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
నైజాం | 14.88 cr |
ఉత్తరాంధ్ర | 4.56 cr |
సీడెడ్ | 11.74 cr |
ఈస్ట్ | 3.08 cr |
వెస్ట్ | 2.43 cr |
గుంటూరు | 3.73 cr |
నెల్లూరు | 1.98 cr |
కృష్ణా | 2.73 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 45.13 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 8.22 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 53.53 cr |
‘అఖండ’ వరల్డ్ వైడ్ గ్రాస్ 88 కోట్ల మార్క్ ని దాటేసి ఇంకా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫస్ట్ వీక్ పూర్తీ అయ్యే టైం కి రూ.53.55 కోట్ల షేర్ ను రాబట్టింది. 8 డేస్ తర్వాత ‘అఖండ’ మూవీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. .